Hyderabad : Vegetable Price Hike Worries People In Twin Cities | Onion Price Hike | Oneindia Telugu

2020-10-23 96

Hyderabad: The price of vegetables is bound to go up say vendors as supplies have been hit hard due to the recent rains. Staple vegetables such as tomatoes, onions and potatoes are hard to get and the quality is poor.
#Hyderabad
#Telangana
#VegetablePrice
#Onions
#Vegetables

భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ లో కూరగాయల రేట్లు భగ్గుమంటున్నాయి. నిన్న మొన్నటి వరకు ఏ కూరగాయలు కొనాలన్నా 60 నుండి 70 రూ. పెట్టాల్సిందే. ఇక ఉల్లిపాయ అయితే నిన్నటి వరకు 80 రూపాయలు ధర పలికింది. గురువారం రైతుబజార్లలో కూరగాయల ధర కొంతమేర తగ్గింది. అయితే బోర్డు మీద ఉన్న రేట్లు లోపల ఉండటం లేదు. రైతు బజార్లో కేజీ ఉల్లి 54 రూపాయలు బోర్డుపై ఉంటే లోపల మాత్రం 80 రూపాయలకు అమ్ముతున్నారు..